Loading. Please wait.

actress,actors gallery

WHO (world Health Organization) ప్రపంచాన్ని మోసం చేస్తుందా?? భారత దేశం విషయం లొ పక్షపాత దొరణిని ప్రదర్షిస్తుందా?

Posted by: Vashishtha On 3/22/2020
 WHO ప్రకారం  ఆరొగ్య భద్రత విషయం లొ ఇటలీది ప్రపంచం లోనే రెండవ  ర్యాంక్..అందరు అనుకున్నట్లే మన దేశాన్ని చీప్ గ చూసే ప్రపంచ దేశాలతొ  పాటు WHO కూడ మనకు ఈ విషయం లొ 112వ ర్యాంక్ ఇచ్చింది.. చాల ఆఫ్రిక దేశాల కంటే ఈ ర్యాంక్ దారుణం.
నిజం ఏంటంటే  ?
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఇటలీ లొ కరొన వైరస్ వలన మరణించిన వారి సంఖ్య 4032. వ్యాధి భారిన పడ్డవాళ్ళు 40,000..ఇక్కడ మరొక్క విషయం ఇటలీ జనాభా 6 కోట్లు మాత్రమే ..
ఇక మన ఇండియ సంగతికి వస్తే వ్యాధి బారిన పడ్డ వాళ్ళు (324) అక్షరాల మూడు వందల ఇరువై నాలుగు మాత్రమే .. మరణించింది పదుల్లొ మాత్రమే.మరి మన దేశ జనాభ 130 కొట్లు ..
World Health Organization ప్రపంచాన్ని మోసం చేస్తుందా?? భారత దేశం విషయం లొ పక్షపాత దొరణిని ప్రదర్షిస్తుందా? ఇపుడున్న పరిస్తితుల్లొ ర్యాంక్ ను తారు మారు చేసి, ఇండియాకి 2వ ర్యాంక్, ఇటలీకి  112 ర్యాంక్ ఇస్తే? క్రింద కామెంట్ బాక్సులొ మీ అభిప్రాయాన్ని తెలియ జేయండి 

Other news

More News

-Next--Last