Loading. Please wait.

actress,actors gallery

4 రోజుల్లొ 600 కోట్ల కల్లెక్షన్స్. తెలంగాణ ఆబ్కారి ఇండస్ట్రి ఆల్ టైం రికార్ద్

5/10/2020
40 రోజులుగా నాలుక పిడుస కట్టి పొయింది కదా.ఒక్కసారి మద్యం షాపులు తెరువగానే, తొలి నాలుగు రోజుల కల్లెక్షన్స్ ఆబ్కారి ఇండస్ట్రి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.అయితే ఈ నాలుగు రోజుల మద్యం కలెక్షన్స్ షాకింగ్ గా ఉన్నాయి. మద్యం అమ్మకాల్లో రికార్డు నమోదైంది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా వైన్ షాపులు తెరిచిన నాలుగురోజుల్లో ఏకంగా రూ.600 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం. శనివారం ఒక్కరోజే మద్యం డిపోల నుంచి రూ.149 కోట్ల విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది
.
నాలుగు రోజుల అమ్మకాలు పరిశీలిస్తే.. మే 6న దుకాణాలు తెరిచిన రోజు రూ.72.5 కోట్లు మే 7న 188.2 కోట్లు మే 8న 190.47 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం. దీన్ని బట్టి మద్యం షాపులు తెరిచిన నాలుగురోజుల్లోనే తెలంగాణలో మద్యం అమ్మకాలు రూ.600 కోట్లకు చేరుకున్నాయి

Other news

More News

-Next--Last