Loading. Please wait.

actress,actors gallery

‘గూగుల్ పే’లో కొత్త ఫీచర్,తక్కువ వడ్డీకి రుణాలు

6/26/2020
‘గూగుల్ పే’ క్రెడిట్ బిజినెస్‌లో అడుగుపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అప్పులు ఇచ్చే ఆలోచన చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు గూగుల్ పే యాజమాన్యం పేర్కొంది. ఇందు కోసం ఈ సంస్థ ఇండియాలోని టాప్ లెండర్స్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది.గుగూల్ పే ఫ్లాట్ ఫామ్‌ ద్వారా తక్కువ వడ్డీకి మొదట ఓ 30 లక్షల మంది వరకూ ఇన్‌స్టంట్ క్రెడిట్ అంటే తక్షణమే అప్పు ఇచ్చే సదుపాయాన్ని ప్రారంభించనుందట. ఇప్పటికే కన్స్యూమర్ లోన్స్ ఇచ్చేందుకు యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఫెడరల్, కోటక్ మహీంద్రా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది గూగుల్.

Other news

More News

-Next--Last