Loading. Please wait.

actress,actors gallery

హైదరాబాదు పాతబస్తి లొ COVID-19తో మృతి చెందిన వృద్ధురాలి నుంచి 34 మందికి పాజిటివ్

4/17/2020
హైదరాబాదు పాతబస్తి లోని, తలాబ్‌కట్టలో కరోనా వైరస్ సోకి 70 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, ఈమెకు సోకిన కరోనా వైరస్ పలువురికి సంక్రమించినట్లుగా తెలుస్తోంది. పదుల సంఖ్యలో కరోనా కేసుల సంఖ్య పెంచేలా చేసింది. ఈ వృద్ధురాలి ద్వారా దాదాపు 34 మందికి కరోనా వైరస్ సోకినట్లుగా సమాచారం. ఈమెకు కరోనా అని తెలిశాక, ఆస్పత్రిలో వృద్ధురాలికి చికిత్స చేసిన డాక్టర్ సహా అదే ఆస్పత్రిలో ఇద్దరు నర్సులకూ వైరస్‌ వ్యాపించింది.

Other news

More News

-Next--Last