Loading. Please wait.

actress,actors gallery

లక్ష దాటిన కరొన మరణాలు.

4/10/2020
కరోనావైరస్ కారణంగా ప్రపంచ మరణాల సంఖ్య శుక్రవారం 100,000 మార్కును దాటింది, మరణాలలో సగానికి పైగా ఇటలీ, యుఎస్ మరియు స్పెయిన్ నుండే  ఉన్నాయి, మొత్తం 1.65 మిలియన్లకు పైగా కేసులలో  నాలుగవ వంతు యుఎస్ లో ఉన్నాయి.

జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం యొక్క కరోనావైరస్ రిసోర్స్ సెంటర్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, శుక్రవారం రాత్రి 10.30 గంటల వరకు , ఇటలీ 100,376 కరొనా కేసులు, 18,849 మరణాలు, యుఎస్ 17,925 మరణాలు - (న్యూయార్క్ నగరంలో 5,150 మరణాలు), మరియు స్పెయిన్ 15,970 మరణాలతో మూడవ స్థానంలో ఉన్నాయి.12,210 మరణాలతో ఫ్రాన్స్ తర్వాతి స్థానంలో ఉంది, యుకె  8,958 తో, తరువాత ఇరాన్ లొ  4,232 మంది మరణించారు, చైనా  లొ 3,340 మంది మరణించారు.
ప్రపంచ వ్యాప్తంగ మొత్తం కరోనావైరస్  కేసుల సంఖ్య,  1,650,210 వద్ద ఉండగా ,దేశాల వారిగ ఈ విధంగ ఉన్నాయి

USA-494,000
Spain -158,000
Italy -147,577
France -124,869
Germany-129,157
China -81,907
UK-73,758
Iran-68,192
Turkey-47,029
Belgium-26,667
Swiss- 24,551
India-7,598
Pakistan -4,695

Other news

More News

-Next--Last