Loading. Please wait.

actress,actors gallery

తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా.

6/29/2020
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్, మాజీ మంత్రి టి.పద్మారావు గౌడ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ అని తేలిన రోజే డిప్యూటీ స్పీకర్‌కు సైతం కరోనా అని తేలింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డిప్యూటీ స్పీకర్‌కు కరోనా పాజిటివ్ అని తేలిన విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
హైదరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.

Other news

More News

-Next--Last