Loading. Please wait.

actress,actors gallery

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంత రావు ‌కు పాజిటివ్‌

6/21/2020
ఇప్పటికే తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలకు మరియు పలువురు అధికారులకు కరోనా వచ్చినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ కు కూడా కరోనా వచ్చింది. ప్రస్తుతం వి హనుమంత రావు ప్రైవేట్‌ హాస్పిటల్‌లో కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఆయన వయసు కాస్త ఎక్కువ కనుక ఆయనుకు ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. విహెచ్‌ ఆరోగ్య పరిస్థితిని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మరియు టీఆర్‌ఎస్‌ నాయకులు అడిగి తెలుసుకున్నారు. విహెచ్‌కు కరోనా పాజిటివ్‌ నిర్థారణ అవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులను మరియు ఆయనతో తిరిగిన కార్యకర్తలను కూడా హోం క్వారెంటైన్‌ చేసినట్లుగా అధికారులు ప్రకటించారు.

Other news

More News

-Next--Last