Loading. Please wait.

actress,actors gallery

కరోనా వైరస్,వ్యాక్సిన్,భారత్ భక్ర, బిల్ గేట్స్ మరియు WHO కుట్ర

6/17/2020
ఇంకా  3 నెలల్లో భారతదేశం లొ 25 లక్షల  మందికి కరొనా సోకుతుంది అని Medical Community చెప్తుంది.నవంబర్ నెల ఆఖరి వరకు ఇది కోటి మందికి వ్యాప్తించిన ఆశ్చర్య పోనక్కర్లేదు..మన దేశ జనాభా 130 కోట్లు.దాంట్లొ ఒక శాతం మందికే మనం కరొనా టెస్టులు చెయ్యగలుగుతున్నాము..టెస్టులు పెరిగే కొద్ది కేసుల సంఖ్య పెరుగుతుంది. అంటే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు,ప్రజల నుండి విపరీత వ్యతిరేకతను  ఎదురుకోవలసి వస్తుంది  ..అయితే అన్ని టెస్టులు చేయాలంటే మన దగ్గర అన్ని పరికరాలు లేవు.

అయితే అసలు విషయానికి వద్దాం  !

ఇజ్రాయిల్ లో కరొనా కు యాంటిబాడి వ్యాక్సిన్ కనుగొన్నామని మే 5 న  ఇజ్రాయిల్ డిఫెన్స్ మినిస్టర్ ప్రకటించాడు.  మరో పక్క ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటి,మేము వ్యాక్సిన్ కనుగొన్నామని ,60 మందికి పైగ హ్యుమన్ ట్రయల్స్ విజయవంతంగ చేసామని ప్రకటించింది .ఇంకా చాల మంది శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొన్న,అది  బయటకు రాకుండ భయంకరమైన కుట్ర జరుగుతుంది. సెప్టెంబర్/అక్టోబర్  వరకు ప్రపంచానికి  వ్యాక్సిన్  అందకుండ,  అందులొ  WHO (World health organization) భాగస్వామ్యం అవ్వడం ఇక్కడ గమనించాల్సిన విషయం . WHO కి అత్యదికంగ విరాళాలు  ఇచ్చేది అమెరిక.తర్వాతి స్థానం  బిల్ గేట్స్ ది. WHO చైనా కి అనుకూలంగ ఉండడం, అందరికి తెలిసిందే..అక్కడే ట్రంప్ కి ఎక్కడొ మండింది .ఈ మద్యనే డొనాల్డ్ ట్రంప్ విరాళాలు నిలిపి వేసాడు.ఇంకేముంది WHO కి విరాళాలు ఇవ్వడం లొ  బిల్ గేట్స్ మొదటి స్థానానికి ఎగబాకాడు.ఇక ఇపుడు WHO చీఫ్ మెంటర్ ఎవరు అంటే బిల్ గేట్స్.ఇప్పుడు ఈ పెద్ద మనిషి చేతుల్లోకి WHO వెళ్ళిపోయింది. ఇక్కడే   బిల్ గేట్స్ కుట్ర మొదలు అయింది. అయన చేతుల్లొ ఉన్న Bill Gates 7 Laboratories కి 5 మిలియన్ డాలర్లు  విరాళంగ ఇచ్చి, మీరు కరొనాకు వ్యాక్సిన్ ను తయారు చేయమని చెప్పాడు.ఇక్కడ ఆయన ఏదో బీద వారికి కొసం వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నారు అని  అనుకుంటే పొరపాటు పడ్డట్లే..ఒక దశాబ్ద కాలము ప్రపంచంలొ అత్యంత ధనవంతుడిగ ఉన్న బిల్ గేట్స్, తన స్తానాన్ని కొల్పోయీ, ఆ స్థానాన్ని అమెజాన్ CEO Jeff Bezos ఆక్రమించాడు ..ఇక్కడే మనోడికి ఎక్కడో కాలింది..మళ్ళీ ధనవంతుల్లొ, ప్రపంచంలొ మొదటి స్థానం పొందాలంటే ఇపుడున్న ఒకే ఒక బ్రహ్మాస్త్రాం "కరొన వ్యాక్సిన్". ఇపుడు ప్రపంచం లొ కరొనా వ్యాక్సిన్ ని అమ్మే ఒకే ఒక సంస్థ బిల్ గేట్స్ సంస్థ అవుతుంది.

ఎప్పుడైతే భారతదేశం కేసుల సంఖ్యలో టాప్ పొజిషన్ లోకి వెల్తుందో అప్పుడు ( సెప్టెంబర్/అక్టోబర్) Bill Gates 7 Laboratories నుండి వచ్చిన వ్యాక్సిన్ కి WHO అమోద ముద్ర వెయ్యడం,వేల/లక్షల కోట్లు పెట్టి మనతో పాటు,కరొనాతొ సతమతమవుతున్న 130 దేశాలు వ్యాక్సిన్ ని  కొనడం జరుగుతుంది. ఒక మాములు మనిషికి కంప్యూటర్ అంటే తెలువని రోజుల్లో, కిటికి తలుపులు (Windows OS) తెరిచి,అత్యంత ధనవంతుడు అయిన బిల్ గేట్స్,తన స్థానాన్ని మరల పొందడానికి మరొక కిటికి  "కరొనా వ్యాక్సిన్ " ని తెరిచి ఫైనల్ విన్నర్ బిల్ గేట్స్ అవ్వడం  ఖాయం.. 




Related news

More News

-Next--Last