Loading. Please wait.

actress,actors gallery

కరొనా,ఫ్లూ రాకుండ ఒక చిట్టి చిట్కా.

Posted by: Vashishtha On 5/16/2020
ఒక మనిషి సగటున గంటకు 15-16 సార్లు ముఖాన్ని తాకుతాడట.మనమందరం దీన్ని చేస్తాము. ప్రతి రోజు లెక్కలేనన్ని సార్లు మన ముఖాలను తాకుతాము. ముక్కుకు దురద పెట్టినప్పుడు, అలసిపోయిన కళ్ళను వేళ్ళతొ నలపడం,మన వెనుకవైపు చేతితొ నోరు తూడుచుకొవడం, ఇవన్నీ మనం రెండవ ఆలోచన లేకుండా చేసే పనులు.మన ముఖాన్ని తాకడం వల్ల ఫ్లూ లేదా కోల్డ్ వైరస్లు మరియు  కరోనావైరస్ సంక్రమణ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది.

మీ కళ్ళు ,ముక్కు మరియు నోరు వైరస్లు మీ శరీరంలోకి సులభంగా ప్రవేశించే ప్రాంతాలు.ప్రజలు గంటలో 16 కన్నా ఎక్కువ సార్లు వారి ముఖాలను తాకిన వారిలొ ఈ వ్యాధులు తొందరగ వ్యాప్తి చెందినట్లు  అధ్యయనాలు కనుగొన్నాయి.
వ్యాధి మన ధరికి చేరొద్దు అంటే, సాద్యమైనంత వరకు పై అలవాటును మానుకొవాలి.

Other news

More News

-Next--Last