Loading. Please wait.

actress,actors gallery

ఈరోజు తో ప్రపంచ వ్యాప్తంగ నావెల్ కరొన వైరస్(COVID-19) బారిన పడిన వారి సంఖ్య సుమారు 15 లక్షలకు చేరింది.

4/8/2020
  • అమెరికాలొ ఇప్పటి వరకు 400,549 మందికి COVID-19 సొకి, 12,900 మంది  ఈ వ్యాధి వలన మరణించారు..
  • ఈరోజు ఒక్క రోజు లోనే స్పెయిన్  లొ 757 మంది కరొన తొ మరణించడం తొ దేశం మొత్తం మీద మరణాల సంఖ్య 14,555 కి చేరింది.
  • ఇటలీ లో 17,127 మంది మరణించారు. 135,586 మంది కి వ్యాధి సోకింది..
  • ఇరాన్ లొ ఇప్పటి వరకు 4000 మరణించారు , 64,586 మంది వ్యాధి బారిన పడ్డారు .
  • స్విట్జర్లాండ్ లొ 700 మంది మరణించారు. 23,000 మంది కి వ్యాధి సోకింది..
  • ఇండియా లో ఇప్పటివరకు 5,300 కేసులు నమోదు అయ్యాయి. ఈ వ్యాధి వలన 150 మంది మరణించారు ..
  • మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగ కరొనా వైరస్ కేసులు సంఖ్య 1,453,804 కి చేరి, 83,588 మంది మరణించారు.

Other news

More News

-Next--Last