Loading. Please wait.

actress,actors gallery

ఇతర జిల్లాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలనుకుంటే ఆన్ లైన్ పాస్

5/2/2020
మీరు అత్యవసర పరిస్థితుల్లో లేదా అనివార్య కారణాల వలన ఇతర జిల్లాలకు లేదా ఇతర రాష్ట్రాలకు  వెళ్ళాలనుకుంటే మీరు ఈ క్రింద తెలిపిన లింక్
 ద్వారా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న అప్లికేషన్ ను పోలీస్ వారు పరిశీలించి, విచారించి వాస్తవంగా ఉంటే మీకు ఆన్లైన్ లో పాస్ జారీ చేస్తారు అట్టి పాస్ మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నప్పుడు వచ్చిన రిఫరెన్స్ నెంబర్ ద్వారా  CLICK HERE FOR CITIZEN PRINT PASS అనే అప్షన్ పైన క్లిక్ చేసి ప్రయాణానికి సంబంధించిన పాస్ ఆన్లైన్ ద్వారా పొందవచ్చు.మన రాష్ట్రంలో ఒక జిల్లా నుండి మరొక జిల్లా కి అత్యవసర పరిస్థితులలో వెళ్ళాలనుకుంటే CLICK HERE FOR CITIZEN REGISTRATION  అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొనవలెను

మన రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు అత్యవసర పరిస్థితులలో వెళ్లాలనుకుంటే INTER-STATE MOVEMENT PASS  అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవలెను

Other news

More News

-Next--Last