Loading. Please wait.

actress,actors gallery

Court Stay on SEVEN movie

Hyderabad Civil Court issues 
STAY on SEVEN movie!!
Hyderabd civil court issued Stay on the release of the movie SEVEN. As per this Stay Order the movie cant be released anywhere. SEVEN movie is produced by Ramesh Varma starring Havish, Regina, Nanditha swetha, poojitha ponnada etc. Cinematographer Nijar Shafi is turning Director with this movie. NRI Kiran K.Talasila filed complaint against Rameshvarma and got this stay. According to NRI Kiran K.Talasila, Ramesh Varma offered partnership in SEVEN movie and took large amount from him. But latter he refused to honor his commitment and even stopped taking his phone calls. After repeated attempts, NRI Kiran even approached Telugu Film Chamber, but of no use. Hence, he proceeded legally and got STAY 


'సెవెన్' విడుదలపై స్టే!!

నిజార్ షఫీ దర్శకత్వంలో హావీష్ హీరోగా రమేష్ వర్మ నిర్మించిన 'సెవెన్' సినిమా విడుదలపై హైద్రాబాద్ సివిల్ కోర్టు స్టే విధించింది. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ఇస్తానని రమేష్ వర్మ తన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నారని, కానీ తనకు సినిమాలో భాగస్వామ్యం ఇవ్వకపోగా.. తన దగ్గర తీసుకున్న డబ్బు కూడా వెనక్కి ఇవ్వలేదని ఎన్ ఆర్ ఐ కిరణ్ కె.తలశిల పేర్కొన్నారు. ఈ విషయమై పలుమార్లు అడిగినా రమేష్ వర్మ స్పందించలేదని, ఫిల్మ్ ఛాంబర్ దృష్ఠికి  తీసుకు వెళ్లినా తనకు న్యాయం జరగకపోవడంతో.. న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సివచ్చిందని కిరణ్ తెలిపారు!!

Other film news