ఏసు క్రీస్తు పాత్ర లో జగపతి బాబు

జగపతి బాబు మొదట హీరోగా ఫామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు . లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ 2014లో వచ్చిన లెజెండ్ సినిమాలో విలన్ గా నటించి చాలా బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు కూడా ఆయన ఆ పాత్ర ఈ పాత్ర అని కాకుండా తన మనసుకు నచ్చిన అన్ని పాత్రలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒకప్పుడు ఈయనకు ఎంత లేడీ ఫాలోయింగ్ ఉందో ఇప్పుడు అంతకు మించి పెరిగిందనే చెప్పాలి.  పెప్పర్ సాల్ట్ లుక్ తో స్టైలిష్ గా కనిపిస్తున్న జగపతిబాబు ఈరోజు ఉదయం తన ట్విట్టర్లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. జగపతి బాబు యేసు క్రీస్తు గెటప్ లో ఉన్న పిక్చర్ ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశాడు.
Jaggu bhai just have a look at "Christian organization to spend $175 billion dollars, send missionaries to convert non-Christians in India": https://bit.ly/2Mh4Bjc 

ఏపీలో విగ్రహాల ధ్వంసం కేసులో పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి అరెస్టు : https://bit.ly/38JPhEn

Other news