Power Star Pawan Kalyan's "Vakeel Saab" : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్" సాటిలైట్ రైట్స్ కు అదిరిపోయే ఆఫర్

Power Star Pawan Kalyan's "Vakeel Saab" :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ ను విడుదల చేసిన సంగతి తెల్సిందే. దానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. లైక్స్ పరంగా, వ్యూస్ పరంగా ఈ టీజర్ సూపర్బ్ అనిపించుకుంది.

ఇక తాజా సమాచారం ప్రకారం వకీల్ సాబ్ కు అదిరిపోయే సాటిలైట్ డీల్ కుదిరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జీ5 సంస్థ ఏకంగా 15 కోట్ల రూపాయల ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అటు స్ట్రీమింగ్, ఇటు సాటిలైట్ కు కలిపి ఈ అమౌంట్ ను ఫిక్స్ చేసారు.

Other news