Loading. Please wait.

actress,actors gallery

మోహన్‌బాబు కు దుండగుల బెదిరింపు.మిమ్మల్ని వదలమంటూ కుటుంబ సభ్యుల కు హెచ్చరిక.

సినీ నటుడు మోహన్‌బాబు ఫాం హౌస్‌ వద్ద ఇన్నోవా  కారు కలకలం సృష్టించింది. జల్పల్లిలోని ఆయన ఫాం హౌస్‌లోకి కొంతమంది దుండగులు దూసుకెళ్లి,మిమ్మల్ని వదలమంటూ కుటుంబ సభ్యులను హెచ్చరించినట్లు సమాచారం. ఈ మేరకు పహాడిషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. AP 31 AN 0004 నంబరు గల ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లు మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Other news