Loading. Please wait.

actress,actors gallery

10 కోట్ల వ్యూస్ తో‌ ‘అల వైకుంఠపురములో’ కొత్త రికార్డు

అల్లు అర్జున్‌ చాలా గ్యాప్‌ తర్వాత చేసిన సినిమా ‘అల వైకుంఠపురములో’. త్రివిక్రమ్‌ చెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయం అందుకుంది. పూజా హెగ్డే అందాలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.

‘సామజవరగమన...’ ప్రమోషనల్‌ సాంగ్‌, ‘రాములో రాముల..’ ప్రమోషనల్‌ సాంగ్‌, ఫుల్‌ వీడియో సాంగ్‌, ‘బుట్టబొమ్మ... ’ పాటలు ఇప్పటికే 10 కోట్ల వ్యూస్‌ దాటగా... తాజాగా ‘సామజవరగమన...’ ఫుల్‌ వీడియో సాంగ్‌ 10 కోట్ల మార్కును దాటింది. ప్రస్తుతం ఏ పాటకు ఎన్ని వ్యూస్‌ వచ్చాయో చూడండి. 

Other news