Loading. Please wait.

actress,actors gallery

హ్యాపీ ఫాదర్స్ డే విషెస్‌తో చిరంజీవి ట్వీట్

ఫాదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి   ఫ్యాన్స్ కోసం చాలా ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన తండ్రితో రామ్ చరణ్  ఉన్న ఫోటోను చిరంజీవి తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకున్నారు.

"Chirutha with my charming Dad.మా నాన్న నవ్వు ...నా బిడ్డ చిరునవ్వు...రెండు నాకు చాలా ఇష్టం.#HappyFathersDay"

Other news