Loading. Please wait.

actress,actors gallery

సైరా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతొ తెలుసా?

సినీ వర్గాల అంచన ప్రకారం సైరా బడ్జెట్ 250 కోట్లు
ఐతే సైరా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లొకి వెల్తే ఇలా ఉన్నాయి..
నైజాం 30 కోట్లు.
సీడెడ్ 22కోట్లు.
నెల్లూరు 5.20కోట్లు.
కృష్ణా 9.60 కోట్లు.
గుంటూరు 11.50 కోట్లు.
వైజాగ్ 14.40కోట్లు.
ఈస్ట్ గోదావరి 10.40కోట్లు.
పశ్చిమ గోదావరి 9.20కోట్లు.
మొత్తం ఆంధ్రా తెలంగాణా 112.30కోట్లు.
కర్ణాటక 28కోట్లు.
తమిళనాడు 7.50కోట్లు.
కేరళ 2.50కోట్లు.
ప్రపంచ వ్యాప్తంగా  సుమారు 200 కోట్ల మేర బిజినెస్ సాగింది

Other news