Loading. Please wait.

actress,actors gallery

సైరా మొదటి రొజు కలెక్షన్స్

హింది సినిమా హ్రితిక్ రొషన్,టైగర్ ష్రాఫ్ "వార్" మూలన నార్థ్ లొ తన ఉనికిని చాటుకొలేక పొయిన సైరా సౌత్ లొ మాత్రం బంపర్ కలెక్షన్ ను సాదించింది.. 

సైరా మొదటి రొజు కలెక్షన్ల వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి.

ఆంధ్రా-33.8 కోట్లు
నైజాం- 12.2 కోట్లు
ఏపీ తెలంగాణ గ్రాస్ 52.6 కోట్లు
కర్నాటక-10.5 కోట్లు
తమిళనాడు 1.3- కోట్లు
కేరళ- 50 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా -
3.1 కోట్లు
అమెరికా -8.4 కోట్లు
ఇతర దేశాలు- 5 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగ  81.40 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

Other film news