Loading. Please wait.

actress,actors gallery

రేపు, మే 14 న హీరో నిఖిల్ పెళ్ళి

నిఖిల్.. పల్లవి వర్మ అనే డాక్టర్ను ప్రేమించి నిశ్చితార్థం కూడా చేస్తున్నాడు. అదే రోజు ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో రింగులు కూడా మార్చుకున్నారు. అయితే ముందుగా వీరి పెళ్లి ఏప్రిల్ 16న జరగాల్సి ఉండగా వాయిదా పడింది. ఇటీవల లాక్డౌన్ కారణంగా వీరిద్దరు మే 14న చేసుకుంటామని తెలిపారు. అయితే ప్రస్తుతం లాక్డౌన్ 17 వరకు కొనసాగుతుంది. దీంతో మళ్లీ పెళ్లిని వాయిదా వేసే ఆలోచన మానేసి.. పరిస్థితులకు అనుగుణంగా నిర్మాత దిల్ రాజు లాగా పెళ్లి చేసేసుకుందామని నిర్ణయించుకున్నాడట. అందుకే ముందుగా 14న.. అంటే రేపు నిర్ణయించిన ఉదయం 6:31 గంటల సుముహూర్తానికే కుటుంబ పెద్దలు సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.

Other news