Loading. Please wait.

actress,actors gallery

మెగాస్టార్ చిరంజీవి,స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లొ మెగా మూవి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మరో మల్టీస్టారర్ సినిమా రానుందని తెలుస్తోంది. పైగా ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవితో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని సమాచారం.

మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' సినిమా రీమేక్ హక్కులను కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఒరిజినల్ వర్షన్‌లో మోహన్ లాల్ హీరోగా నటించగా ఆయనకు నమ్మిన బంటుగా జాయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఈ నేపథ్యంలో 'లూసిఫర్' తెలుగు రీమేక్‌లో చిరంజీవిని హీరోగా చూపిస్తూ ఆయనకు నమ్మిన బంటు పాత్రను అల్లు అర్జున్‌ చేత చేయించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను సాహో ఫేమ్ సుజీత్‌కి అప్పగించారని తెలిసింది.

Other news