Loading. Please wait.

actress,actors gallery

మహేష్ బాబు సూపర్ హిట్ మూవి ‘శ్రీమంతుడు’ యూట్యూబ్‌ లొ అరుదైన రికార్ద్

ఈ సూపర్ హిట్ మూవీ ఒక అరుదైన ఘనతను సాధించింది. యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన తొలి తెలుగు సినిమా ఇది.ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 2017 సెప్టెంబర్ 13న అప్‌లోడ్ చేసింది. ఇప్పటి వరకు 100 మిలియన్లకు పైగా సార్లు ఈ సినిమాను చూశారు. మూడు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. థియేటర్‌లో విడుదలై, టీవీల్లో పలు సార్లు ప్రసారమైన సినిమాను ఈ స్థాయిలో యూట్యూబ్‌లో చూడటం నిజంగా ఆశ్చర్యకరమే. 

Other news