Loading. Please wait.

actress,actors gallery

మలి షెడ్యూల్ లో 'తొలి శ్వాస'

'మిస్టర్ తెలంగాణ, మిస్టర్ సౌత్ ఇండియా' టైటిల్స్ విన్నర్ ప్రీతమ్ అల్లాడి నటిస్తున్న విభిన్న ప్రేమకథాచిత్రం 'తొలి శ్వాస'. ప్రీతమ్ సరసన శిఖా బాత్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఖాలిద్ దర్శకత్వంలో జుబైర్ నిర్మిస్తున్నారు.  సంధ్యా జనక్, వైభవ్, మణి  మహేష్, జయరామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయవంతంగా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ అక్టోబర్ 3న వరంగల్ లో మొదలు కానుంది. ప్రేమలోని సరి కొత్త కోణాన్ని ఆవిష్కరించే ఈ చిత్రం తమ  హీరో ప్రీతమ్ అల్లాడికి మంచి పేరు తీసుకు వస్తుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు!!

Other film news