Loading. Please wait.

actress,actors gallery

నవంబర్ 22న విడుద‌ల‌వుతున్న‌ లవ్ థ్రిల్లర్ 'ట్రాప్'.

ప్రేమ కవితాలయ ఫిలిమ్స్ బ్యానర్ లో మహేందర్ ఇప్పలపల్లి, షాలు, కాత్యాయనీ శర్మ హీరో హీరోయిన్లుగా వీ ఎస్ ఫణింద్ర దర్శకత్వంలో రూపొందిన  క్రైమ్ థ్రిల్లర్ 'ట్రాప్'. ఈ చిత్రం ద్వారా ఆళ్ల స్వర్ణలత నిర్మాతగా పరిచయమవుతున్నారు.  బ్రహ్మాజీ  ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 22 న గ్రాండ్ గా విడుదల కానుంది.
మహేందర్ ఇప్పలపల్లి, కాత్యాయనీ శర్మ, బ్రహ్మాజీ, షాలు, రచ్చరవి, విట్టల్, పరమేశ్వర శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి 
సినిమాటోగ్రఫీ : ప్రవీణ్ కె, శివ, 
ఎడిటర్ : రామారావు జె పి,
మ్యూజిక్: ఈశ్వర్ పెరావలి,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: హర్ష ప్రవీణ్,
కొరియోగ్రాఫర్ : జో జో,
ప్రొడ్యూసర్ : ఆళ్ల స్వర్ణలత,
కథ,దర్శకత్వం : వీ ఎస్ ఫణింద్ర. 

Other film news