Loading. Please wait.

actress,actors gallery

తొలిషెడ్యూల్ పూర్తి చేసుకున్న "సముద్రుడు"

కీర్తన ప్రొడక్షన్ పతాకంపై రమాకాంత్ , మోనాల్,అవంతికశ్వేతారెడ్డి హీరోహీరోయిన్లుగా విభిన్న చిత్రాల దర్శకుడు నగేష్ నారదాసి దర్శకత్వంలో  బడావత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "సముద్రుడు" . చిత్రం ఇటీవలే  ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది

 సందర్భంగా చిత్ర దర్శకుడు నగేష్ నరదాసి మాట్లాడుతూ " సముద్రం బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ ఇది.యాక్షన్ కి మంచి ప్రాధాన్యత ఉన్న చిత్రమిదికథలో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందిదసరా తర్వాత చీరాల పరిసర ప్రాంతాల్లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభిస్తాంఅన్నారు.                             


Other film news