Loading. Please wait.

actress,actors gallery

గోపీచంద్‌, డైరెక్ట‌ర్ సంపత్‌నంది కాంబినేషన్ లో రూపొందుతోన్న‌ ` సీటీమార్‌`. ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌!

12
మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో 'యు టర్న్‌'లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌  పతాకంపై  ప్రొడక్షన్‌ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మాత‌గా హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న‌  భారీ చిత్రం` సీటీమార్‌`. ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. తరుణ్ అరోర ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.  ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను ఈ రోజు ఉద‌యం 8.47నిమిషాల‌కి విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

Other news