Loading. Please wait.

actress,actors gallery

గద్దలకొండ గణేష్ ని బాగా ఎంజాయ్ చేశా - సూపర్ స్టార్ మహేష్

గద్దలకొండ గణేష్ ని బాగా ఎంజాయ్ చేశా - సూపర్ స్టార్ మహేష్
3 రోజుల్లోనే బయ్యర్లకి 75 % రికవరీ రాబట్టి బ్లాక్ బస్టర్ గా దూసుకెళ్తున్న 'గద్దలకొండ గణేష్' చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ చూశారు.
'గద్దలకొండ గణేష్' చూస్తూ బాగా ఎంజాయ్ చేశానని. వరుణ్ తేజ్ గణేష్ గా అద్భుతంగా నటించాడని. హరీష్ శంకర్, 14 రీల్స్ సినిమాని చాలా బాగా తెరకెక్కించారని, అలాగే  మంచి సక్సెస్ ను అందుకున్న చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ కి హీరో వరుణ్ తేజ్,  దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు రామ్ , గోపి థాంక్స్ చెప్పారు.

Other news