Loading. Please wait.

actress,actors gallery

అమితాబ్‌ బచ్చన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

 ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. అమితాబ్‌ను పురస్కార కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి  ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి (2019) గాను అవార్డు అమితాబ్‌ బచ్చన్‌ను వరించింది.

Other film news