Loading. Please wait.

actress,actors gallery

అంజలి, లక్ష్మీ రాయి ప్రధానపాత్రల్లో ఆనంద భైరవి..

అంజలి, లక్ష్మీ రాయి ప్రధానపాత్రలో ఆదిత్ అరుణ్ ప్రత్యేక పాత్రలో "ఆనంద
భైరవి" చిత్రం హరి వేన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఇటికేల రమేష్
రెడ్డి నిర్మాతగా రూపొందుతుంది.. కర్రీ బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు..
ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పూర్తి
చేసుకుంది.. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత ఇటికేల
రమేష్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ అందమైన విశాఖపట్నంలో ఓ అందమైన జంట
అంజలి, ఆదిత్ అరుణ్ లపై దర్శకుడు కర్రీ బాలాజీ చిత్రీకరించిన ప్రేమ
సన్నివేశాలు  ఆహ్లాదకరంగా ఉన్నాయి.. పృథ్వీ, బహ్మాజి, గుండు సుదర్శన్,
జయవాణి లపై చిత్రీకరించిన కామెడీ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి.. భారీ
వ్యయంతో ఎక్కడా రాజీ పడకుండా ఈ షెడ్యూల్ ని తీశామని, తదుపరి షెడ్యూల్
హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉంటుందని తెలియపరిచారు..

Other film news