Loading. Please wait.

actress,actors gallery

"Meeku Maathrame Cheptha" Box Office Collections-Day 3

చిన్న సినిమా...పెద్ద విజయం..!! (3 రోజుల్లోనే 4.05 కోట్ల గ్రాస్సాధించిన మీకు మాత్రమే చెప్తా.)
హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన తొలి చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా" ఈ నెల1న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పూర్తిగా ఎంటర్టైన్మెంట్
ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో నవ్వులు పంచుతోంది. అంచనాలకు తగ్గట్టుగానే డీసెంట్వసూళ్ల సాధించింది.ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే 4 కోట్ల 05లక్షల గ్రాస్ కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది.

Other film news