Loading. Please wait.

actress,actors gallery

"బ్యూటిఫుల్" సినిమా మరొ రంగీల నా..!

వర్మ శిష్యుడు అయిన అగస్త్య మంజు దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'బ్యూటిఫుల్'.  హీరొ సూరి, నైన గంగూలి పైన తీసిన రొమాంటిక్ సన్నివేషాలు చాల ఘాటూఘ ఉన్నాయనే చెప్పాలి.. ఒంట్లొ వేడి పుట్టించే లాగ ఉన్న ఈ ట్రైలర్, కెమెరా పనితనం,దర్షకత్వ ప్రతిభ ట్రైలర్ మట్టుకేనా, లేదా సినిమా మొత్తమా అనేది సినిమా విడుదల వరకు ఆగాల్సిందే

Other film news