"చీమ - ప్రేమ మధ్యలో భామ!" డిసెంబర్ విడుదల

మాగ్నమ్ ఓపస్  (Magnum Opus ) పతాకం పై మిస్టర్ ఇండియా, మిస్ తెలంగాణ అభ్యర్థులు అమిత్, ఇందు
ప్రధాన పాత్రలలో శ్రీకాంత్ "శ్రీ" అప్పలరాజు దర్శకత్వం లో లక్ష్మీ నారాయణ నిర్మిస్తున్న చిత్రం చీమ - ప్రేమ మధ్యలో భామ!" . ఇటీవల  SP బాలసుబ్రమణ్యం గారు పాడిన టైటిల్ సాంగ్ కి మంచి ఆదరణ లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ లో విడుదల చేస్తున్నారు.

Other news