Loading. Please wait.

actress,actors gallery

#Rahasyam

చిన్న బడ్జెట్ చిత్రాలకు ప్రజాధారణ లేదని... థియేటర్ లు దొరకటం లేదని.. ఒక నానుడి ఉంది...ఇదీ కొంత వరకే నిజం...పూర్తిగా నిజం కాదు...💐 రహస్యం ..@ లాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు వీటీనాన్నిటిని అధిగమించి..ఫిబ్రవరి 1వ తేదీన సుమారు 80 to 100 థియేటర్స్ లో విడుదల అవుతున్నది.# ..కారణం చక్కటి ప్లానింగ్ లో పబ్లిసిటీ ని..శ్రీ కొణిజేటి రోశయ్య గారు...శ్రీ VV వినాయక్....RGV..... పూరి జగన్నాధ్....శ్రీ కాంత్.....మారుతి....రాజ్ కందుకూరి..గారి లాంటి వారి తో ప్రమోషన్ చేయటం..# .ఒక కారణము...2వ కారణం..రేలీజ్ DATE విషయం లో ఆలోచించి OPPOSITION పెద్ద సినిమాలు లేకుండా విడుదల చేయటం.. # లాంటి వాటి వల్ల చిన్న సినిమా ఐనా విజయం పొందే అవకాశం కలగటం జరుగుతున్నది..# .అని నిర్మాత భీమవరం టాకీస్ అధినేత రామ సత్యనారాయణ తెలియజేసారు..💐 ఈ రహస్యం # చిత్రానికి..హీరో సాగర్ శైలేష్...రీతిక..జబర్దస్త్ అప్పారావు మొ.. వారు నటించగా#...సంగీతం..కబీర్ రఫీ.#.కెమెరా..సుధాకర్.#.దర్శకుడు.. శైలేష్..#.... విడుదల ఫిబ్రవరి.1..

Other film news